రైసీనా డైలాగ్ 2025లో జైశంకర్ వ్యాఖ్యలు 1 y ago

featured-image

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, దిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ 2025లో మాట్లాడుతూ, ఇతర దేశాలపై , పన్నులు, ఆంక్షలు అనేవి వాస్తవిక అంశాలు అన్నారు. దేశాలు వాటిని అమలు చేస్తున్నాయని, సమగ్ర జాతీయశక్తిగా ఎదిగేందుకు వ్యాపార, వాణిజ్య సంబంధాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు పెరిగాయని, ప్రపంచంలో దేశాలు వాటి అమలుతో పోటీపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD